విశ్వబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడడం మీకు తగదు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోడుమంగా రవీందర్. ఆధ్వర్యంలో పత్రిక విలేఖరి సమక్షంలో నిన్నటి రోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ మాట్లాడిన మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటుంది ఉద్యమాలు చేసిన కులం మా ఉద్యమాల ద్వారా మా ప్రాణ త్యాగాల ద్వారా తెలంగాణ చిందించింది అటువంటి విశ్వబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడడం మీకు తగదు వెంటనే మీరు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకొనగలరు లేకపోతే ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ గారు కోరిన తెలంగాణ ఇదేనా కావున కేటీఆర్. తక్షణమే క్షమాపణ చెప్పగలరు లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించుచున్నాము ఈ కార్యక్రమంలో గ్రామ కుల సంఘం అధ్యక్షులు కోడుముంజ రవీందర్ చారి ఉపాధ్యక్షులు కాంభోజ శ్రీనివాస్ చారి సభ్యులు వెగ్గలం భూమయ్య చారి కోడి ముంజ సురేందర్ చారి రాంపల్లి రమేష్ చారి వెగ్గలం రవీందర్ చారి రాంపల్లి శ్రీకాంత్ చారి వేగలం బాలనాగచారి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.