TRS పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అత్తమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించిన బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్/ మండలం పెద్దపాపయ్య పల్లె గ్రామంలో, నియోజకవర్గ TRS పార్టీ ఇంఛార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అత్తమ్మ బాషబోయిన విజయ అనారోగ్యంతో మరణించిగా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా ఛైర్మన్ జివి రామకృష్ణారావు జెడ్పీ చైర్మన్ కనమల విజయ గణపతి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, ఎంపిపి ముసిపట్ల రేణుకా-తిరుపతి రెడ్డి జెడ్పీటీసీ మాడా వనమాల సాధవ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ టంగుటూరి రాజ్ కుమార్ రైతు సమన్వయ జిల్లా మెంబర్ లింగరావు హమలి సంఘం అధ్యక్షులు వొల్లల శ్రీనివాస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.