వైభవంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
విశ్వ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం..!!
చలనచిత్ర పరిశ్రమను శాసించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు …!!
తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు జాతి ముద్దు బిడ్డ…!!
నాటి మేటి రాజకీయాల దురంధరుడు…!!
తెలుగు గడప రంగు ను జెండాగా ఎగురవేసిన జగదభిరాముడు…!!
సహచరి పేరును తనలో సమ్మిళితం చేసుకున్న తారక రాముడు…!!
తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నత శక్తి…!!
విశ్వ విఖ్యాత బిరుదులను తన వశం చేసుకున్న ఏకైక దైవాంశ సంభూతుడు…!!
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి నివాళి అర్పిస్తూ….
అర్ అర్ కె చారి.!
ఎన్ టి ఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ
బి సి సంక్షేమ సంఘం గౌ ‘ అధ్యక్షులు..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బి సి సెల్
రాష్ట్ర కార్యదర్శి..!