సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం : హైదరాబాద్ ఎమ్మెల్యే గారి నివాసంలో వెల్దండ మాడ్గుల్ తలకొండపల్లి మండలాలకు సంబంధించిన 4 లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ బైరపూర్ గ్రామ శ్రీవానికి 1,00,000/-రూపాయల ఎల్వోసీ చెక్కు
చంద్రాయనపల్లి గ్రామ బి మల్లయ్య 28,000/-రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కు
చుక్కాపూర్ గ్రామ ఆర్ జయందేర్ 39,000/-రూపాయల
చుక్కాపూర్ గ్రామ శివ కుమార్ 22,000/-రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ గిరి యాదవ్ మాడ్గుల్ మండల పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి బైరపూర్ సర్పంచ్ కుమార్ చల్లంపల్లి సర్పంచ్ కృష్ణయ్య డైరెక్టర్ సత్తి రెడ్డి వివిధ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.