పోషమ్మ తల్లి దేవాలయం ఆవరణంలో బోర్ వేయించిన MPTC

భూపాలపల్లి జిల్లాటేకుమట్ల మండలంరాఘవరెడ్డిపేట గ్రామంలోని.పోషమ్మ తల్లి(మదునమ్మతల్లి) దేవాలయం ఆవరణంలో MPTC బిక్కినేని అనిత సంపత్ రావు తనకు వచ్చిన నిధులనుండి బోర్ వేయించడం జరిగేంది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చదువు మధుర మహేందర్ రెడ్డి.తెరాస మండల పార్టీ అధ్యక్షలు సట్లరవి. మరియు గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు.గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.