40 లీటర్ల నాటుసారా పట్టివేత

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని పుల్లగుమ్మి గ్రామంలో
శుక్రవారం రోజు బోయ రామకృష్ణ నాటుసారా విక్రయిస్తున్న అతనిని మండల ఎస్సై జి పి నాయుడు మరియు పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. అతని దగ్గర 40 లీటర్ల నాటుసారా దొరికినది. అతనిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ ఐ జి పి.నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సై జి.పి. నాయుడు మరియు పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నరసింహ యాదవ్, షాకీర్, నాగరాజ్ పాల్గొన్నారు…..ప్రజనేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.