36 క్వింటాళ్ళ రెషన్ బియ్యం పట్టుకున్న కాగజ్నగర్ పోలీసులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా//
కాగజ్నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో తెల్లవారు జామున మూడు గంటలకు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 36 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టుకునట్టు ఎస్ఐ వేంకటేశ్ తెలిపారు. నెన్నెల మండలానికి చెందిన శంకర్ గౌడ్, అంజనేయ ప్రసాద్ గౌడ్ లపై కేసు నమోదు చేసి, బొలేరో వాహనాన్ని సీజ్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్