శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్&హెల్పర్స్, సమావేశం

కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలంలో అంగన్వాడీ వర్కర్స్&హెల్పర్స్, సమావేశం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిగాయి.3-8-2021 తేదీన ఉదయం 11.00 గంటలకు స్ర్తి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆర్.సుగుణమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి,కామేశ్వరి జిల్లా అధ్యక్షురాలు,రాష్ట్ర అధ్యక్షురాలు జే.లలిత డోన్,పత్తికొండ, ఆర్లగడ్డల నుండి చాందిని,ఎస్తేరు రాణి,సులోచనమ్మ,చంద్రకళ,చౌడేశ్వరమ్మ పాల్గొన్నారు..CITUనుండి విజయనిర్మలమ్మ,PDగారు అర్జున్,C.D.P.O వరలక్ష్మి దేవమ్మలు జిల్లా వ్యాప్తిత సమస్యలను పూర్తి స్థాయిలో చర్చిండమైనది.Y.S.R.మిల్క్ ఆఫ్ తీసివేయాలని Y.S.R app లో సవరణ ఇవ్వాలని వెంటనే వేతనాలు పెంచాలని రిటైర్ అయినవారికీ 5 లక్షలు టీచర్స్ ,అయ్యాలు,విధులలో చనిపోయినవారికి 5 లక్షలు ఇవ్వాలని ఒకరికి ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలని వెంటనే ప్రమోషన్లు వయోపరిమితి లేకుండ ఇవ్వాలని,22 వేలు జీతం ఇవ్వాలని,సెంటర్లకు నిత్యావసరాలు సకాలంలో ఇవ్వాలని హెల్త్ కార్డ్ ఇవ్వాలని.ప్రమోషన్లు రాజకీయ జోక్యం లేకుండ వెంటనే ఇవ్వాలని ఖాళీలు వెంటనే భర్తీచేయాలని .పాలు గుడ్లు బాలామృతం Y.S.R.కిట్స్ నాణ్యమైనవి సకాలంలో సరఫరా చేయాలని పై సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలియజేసారు ..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.