రైతులు ఈక్రాప్ తప్పనిసరి గా నమోదు చేసుకోవాలి.
మద్దికేర మండల పరిధిలోని బురుజుల, ఏం అగ్రహారం సందర్శించి న ఏ ఓ హేమలత గ్రామ రైతులు తప్పకుండా ఈ క్రాప్‌ను నమోదు చేసుకోవాలని అన్నారు. ఆమె మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడం వల్ల రైతులకు పంట బీమా, సబ్సిడీ, పంట నష్ట పరిహారం అందే అవకాశం ఉంటుందన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్