రేపు విద్యుత్ సరఫరా లో అంతరాయం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో శనివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖా టౌన్ ఎ ఈ ఇమ్రాన్ పత్రికా ప్రకటన లో తెలిపారు. సబ్‌స్టేషన్ మరమ్మత్తుల కారణంగా కాగజ్ నగర్ పట్టణానికి విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.