రాష్ట్ర మైత్రీ రజక ఐక్య సేవ కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంసంఘం బొలియా శెట్టి శ్రీకాంత్ కి ఘన సన్మానం
కొండపల్లిమున్సిపాలిటీబొలియా శెట్టి శ్రీకాంత్ జనసేనపార్టీ కృష్ణాజిల్లాఉపాధ్యక్షులుగాఎన్నికైనందుకు రాష్ట్ర మైత్రీ రజక ఐక్య సేవ సంఘం నాయకులు బొలియాశెట్టి శ్రీకాంత్ సన్మానం చేశారు మైత్రీ రజక ఐక్య సేవ సంఘం అధ్యక్షులు బొడ్డపాడు ఎర్రన్న మాట్లాడుతూ ఈ రోజు రజకులకు జనసేనాపార్టీ ఇచ్చిన గౌరవం మర్చిలేకపోతున్నాం ఎందుకంటే ఏ పార్టీ చూసిన మా రజకుల్ని తక్కువ చేసి చూస్తున్నారు కానీ మన రజకుల్లో ఒకరు ఐనా బొలియా శెట్టి శ్రీకాంత్ ఉపాధ్యక్షులు గా ఇవ్వడం అంటే మాటలు కాదు శ్రీకాంత్ కూడా పార్టీ పెట్టినప్పుడు నుండి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు మైలవరం నియోజకవర్గంలో ఒక నాయకుడుగా ఎదిగారు అదే కాకుండా శ్రీకాంత్ చేసిన ఎన్నో సేవకార్యక్రమలు మీ అందరికి తెలిసిన విషియమే మైలవరం నియోజకవర్గంలో పేదవాళ్ళకి , స్కూలుకు , చర్చిలకు , దేవాలయలకు , వికలాంగులకు గాని, కష్టం వచ్చినా నేను వున్నాను అని ఏ స్వార్థం లేకుండా సహాయం చేస్తున్నారు అలాంటి వ్యక్తి సన్మానం చేయడం మా మైత్రీ రజక ఐక్య సేవా సంఘం సంతోషంగా వుంది..అలాగే మైత్రి రజక ఐక్య సేవ సంగం కార్యదర్శి బొడ్డపాడు సింహాచలం మాట్లాడుతూ బొలియా శెట్టి శ్రీకాంత్ ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారు మూల గ్రామము లో పుట్టి అతని జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన వెనక్కి అడుగులు వేయకుండా కష్టపడి సంపాదించిన డబ్బులు తో సేవ కార్యక్రమలు మొదలు పెట్టారు జనసేనపార్టీ కోసం జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి తన వంతు కృషి చేసారు అందుకే పార్టీ గుర్తించి ఈ రోజు జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అవ్వడం అంటే మాములు విషియం కాదు జనసేనపార్టీ మన రజకుల్ని కూడా గుర్తించి బొలియా శెట్టి శ్రీకాంత్ గారికి మంచి పదవి ఇచ్చిన జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి,pac చైర్మన్ నాదెండ్ల మనోహర్ ,మైలవరం నియోజకవర్గ జనసేనాపార్టీ ఇన్ ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామమోహనారావు (గాంధీ) గారికి, కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధ్యకులు బండిరెడ్డి రామకృష్ణ గారుకి పార్టీ పెద్దలకు మైత్రి రజక ఐక్య సేవ సంఘం తరుపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాం..ఈ కార్యక్రమంలో మైత్రీ రజక సంఘం నాయకులు, ఎర్రయ్య అప్పారావు, వేణు గోపాల్,బాలకృష్ణ, ప్రవీణ్,రాజేష్,నరహరి,రాము,మహేశ్, సింహాచలం,జనార్దన్ చాలామంది రజక నాయకులు..