మొహరం సందర్భంగా కోవిడ్-19 నిబంధనలు పాటించాలి ఎస్ ఐ మమత

మద్దికెర – మండలంలో కోవిద్-19 నిబంధనలకు అనుగుణంగా మొహరం ను నిర్వహించాలని ఎస్ ఐ మమత గురువారం విలేకర్ల సమావేశములో తెలిపారు హిందువులు ముస్లింలు కలసి చేసుకొనే మోహరం ను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరు పీర్లచావిడి లో సామాజికదూరం పాటించాలని మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పీర్ల చావడి వద్ద నిర్వహులతోసహా ఫాతే హలొ 10 మందికి మించకుండా పాల్గొనాలి ఊరేగింపు సందర్భముగా 30-40 మందికి మించరాదు పీర్ల చావడి నందు నొమస్క్ నో ఎంట్రీ వంటి గోడపత్రాలు అతికించాలి , చావడి వద్ద జంతు వద ,లౌడ్ స్పీకర్లు తో ఆర్కెస్ట్రా వంటివి నిషేధం అన్నారు ఎవరైనా ఎక్కడయినా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ మమత అన్నారు .ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

Leave A Reply

Your email address will not be published.