మృతిచెందిన కుటుంబాలను పరామర్శించిన నాగరాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్క పేట గ్రామంలో ఇటీవల ఆరోగ్యంతో తిప్పారం రాజయ్య మృతి చెందిన కుటుంబాన్ని బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు పరామర్శించి ఈ కుటుంబానికి యాభై 50 కిలోల బియ్యం అందించడం జరిగింది ప్రభుత్వపరంగా ఈ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని బిజెపి డిమాండ్ ఈ కార్యక్రమంలో లో జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి మల్లయ్య కనకయ్య స్వామి శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.