మానవత్వం చాటుకున్న లక్కిరెడ్డి పల్లి సిఐ యుగంధర్.
రాయచోటి వెంపల్లి రోడ్డు మార్గంలోని బండపల్లి సమీపంలో ప్రమాదవ శాత్తు డివైడర్ ను ఢీకొన్న స్కూటర్..స్కూటర్ లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు..వీరు రాయచోటి పట్టణానికి సంబందించిన వారిగా గుర్తించిన పోలీసులు..విదినిర్వహణలో భాగంగా విధులు నిర్వర్తించేందుకు వెళుతున్న సిఐ యుగంధర్..రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గమనించి తన సిబ్బంది తో కలిసి వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుదగ్గరుండి వైద్యసేవలు అందించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేత…తన విధులు నిర్వర్తిస్తూ ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి చేర్పించడమే కాకుండా ,గాయపడిన వారికి దగ్గరుండి వైద్య సేవలు అందేలా చేసిన సిఐ యుగంధర్ గారికి వారి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అభినందనలు తెలిపారు.