బడుగు బలహీన వర్గాలకు నేను ఉన్నా జడ్పిటిసి భరత్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లా నేనున్నాను అంటున్న జడ్పిటిసి భరత్ కుమార్ బడుగు బలహీన వర్గాలకు నేను ఉన్నానని వారి వద్దకు వెళ్లి తనదైన శైలిలో ప్రజల మన్ననల పొందుతున్న జడ్పిటిసి భరత్ కుమార్ తన తండ్రి ఎంపీ రాములు గారి అడుగుజాడల్లో నడుస్తున్న జడ్పిటిసి భరత్ ప్రసాద్ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వారికి వెన్నంటే ఉండి అన్ని రకాలుగా వారికి సహాయం చేస్తున్న ఏకైక వ్యక్తి జడ్పిటిసి భరత్ ప్రసాద్ కల్వకుర్తి గ్రామానికి చెందిన శేఖర్ డాన్స్ మాస్టర్ నాగర్ కర్నూల్ జిల్లా స్టాపర్ గా నిధులు నిర్వహిస్తున్న శేఖర్ మాస్టర్ తల్లి గారైన పద్మమ్మ కు ఆపరేషన్ అయినందుకు డాక్టర్ తో మాట్లాడే అన్ని విధాలుగా సాయం చేసిన జడ్పిటిసి భరత్ ప్రసాద్ ఈ విషయం శేఖర్ మాస్టర్ భరత్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.