ఫ్రైడే డ్రై ప్రోగ్రాం ఇంటింటికీ సర్వే

మద్దికెర మండల పరిధిలోని ఎమ్ అగ్రహారం గ్రామం లో ఫ్రైడే డ్రై ప్రోగ్రాం సందర్భముగా ఏయెన్ ఏం గాయత్రి చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రముగా ఉంచాలని కోవిడ్ నిబంధనలు తపపనిసరిగా పాటించాలని సూచించారు ఈ కార్యకరమ లో పంచాయతీ సెక్రెటరీ సాలే బొకరియా , పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

 

Leave A Reply

Your email address will not be published.