ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజా లైఫ్ కేర్ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడును. కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.గమనిక: వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్ (2), ఆధార్ కార్డు జిరాక్స్ (2), రేషన్ కార్డు జిరాక్స్ (2), 2 ఫోటోలు తీసుకొని రాగలరు. వివరాలకు ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్ ను సంప్రదించగలరు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్