పాల కల్తి పై ఉక్కు పాదం మోపిన వింజమూరు పోలీస్ శాఖ

వింజమూరు మండలంలోని పలు ప్రాంతాలలో కొంతమంది పాల ఉత్పత్తుల వారు అధిక ఆదాయం కోసం పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో అప్రమత్తమైన వింజమూరు పోలీస్ శాఖ. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కల్తీపాల నియంత్రణకు ప్రత్యేక బృందం ఏర్పాటు. గేదెల నుండి సేకరించిన పాలలో అధిక ఆదాయాల కోసం పలు రసాయనాలను మిళితం చేస్తున్న వారి వివరాలను తమకు తెలియపరచాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎస్.ఐ బాజిరెడ్డి. పాలు కల్తీ చేసే వ్యక్తుల సమాచారమును అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి.

Leave A Reply

Your email address will not be published.