పత్తికొండలో 4, 6 సచివాలయాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ
పత్తికొండలో 4, 6 సచివాలయాలను ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను, వర్క్ రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయ వ్యవస్థ ద్వారానే సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకొని సిబ్బంది పని చేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు.ఎంపిడిఓ పార్థసారథి గారు మరియు ఈ ఓ కృష్ణ కుమార్ పాల్గొన్నారు…..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి