నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు..

తేదీ 13.08.21 ఉదయం 6:00 గ’ లకు అచ్చంపేట (మ) లోని బుడ్డ తాండా, రంగపుర్ తాండా, బోల్గట్ పల్లీ & లక్ష్మాపుర్ నందు నాటు సారా తయారీ & అమ్మే వారి పైన దాడులు చేయడం జరిగింది. ఇట్టి దాడులలో (20) లి ‘ నాటు సారా, ఇట్టి నాటు సారా తయారీకి వాడే (120) kgs ల నల్లబెల్లం స్వాధీనం చేసుకొని, (500) లి ‘ బెల్లం పానకం, అక్కడే ధ్వంసం చేయడం జరిగింది. దీనికి సంబందించిన నలుగురు వక్తులను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. 1.కాత్రవత్ బీక్య( Rangapur), 2.ఆంబోతు తిరుపతి(Bolgatepally),
3. నేనవత్ పద్మ( Bolgatepally)
4. ముడవత్ నిరంజన్( Buddatanda)

ఇట్టి దాడులలో పాల్గొన్నవారు…

Civil police..
Anudeep, Ci
Pradeep Kumar si & 3 trainee sis..,
Excise police..
Ananthaiah ci, Balraj trainee si & Nagarkurnool Task force team si & constables Asif, Jothi, Naveen etc
పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.