నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గౌరవ నరేంద్ర మోదీ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మండల BJP నాయకులు . భారత దేశ ప్రియతమా ప్రధాన మంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారి BJP కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్స్ వైద్యవిద్య కోర్సుల్లో
ఓబీసీలకి 27 %, ఈబీడబ్ల్యూఎస్‌కి 10 % రిజర్వేషన్లు యూజీ, పీజీ, దంత వైద్యవిద్య కోర్సులకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి అమలు పరిచిన భారత దేశ ప్రధాని గౌll నరేంద్ర మోడీ గారికి దేశ విద్యార్థిని-విద్యార్థులు,యువ త రుణపడి యున్నారన్నారని చిత్రపటానికి మండల పార్టీ కార్యాలయం లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బెంద్రం తిరుపతి రెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు,అనగోని అవినాష్ OBC మండల అధ్యక్షులు, గజ్జల శ్రీనివాస్ జిల్లా obc ఉపాధ్యక్షులు, గాంగం అనిల్ obc మండల ఉపాధ్యక్షులు, వజ్జపెల్లి శ్రీకాంత్ మండల obc ప్రధాన కార్యదర్శి, తిప్పారపు శ్రవణ్ పట్టణ బీజేపీ అధ్యక్షులు, పసియుద్దీన్ మండల మైనార్టీ అధ్యక్షులు,సూదుల కిషన్ మండల బీజేపీ కార్యదర్శి, మామిడి శేఖర్ మండల దళిత మోర్చా ఉపాధ్యక్షులు, పర్శరాములు,పున్ని ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాలుగోన్నారు..
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.