తాడేపల్లి కొలనుకొండ దగ్గర హైవే పై రోడ్డు ప్రమాదం.
గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో డ్రైవర్ కు తీవ్ర గాయలు.భారీగా ట్రాఫిక్ జామ్.ఘటన స్థలానికి చేరుకుని లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను 108 ద్వారా ఆస్పత్రికి తరలించి ట్రాఫిక్ క్రమబద్రీకరించిన సిఐ బ్రహ్మయ్య.