తల్లి పాల వారోత్సవాలు

ప్యాపిలి మండలంలోని
వెంగలంపల్లి గ్రామంలో ని సచివాలయం లో డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ గారి,గ్రామ సర్పంచ్ రంగస్వామి అధ్యక్షతన , ఎల్. రాఘేంద్ర గౌడ్ హెల్త్ ఎడ్యుకేట్ రు , గంగాదేవి తల్లి పాల వారోత్సవాలు నిర్వహించడం జరిగినది. తల్లి పాలు బిడ్డకు అమృతం తో సమానము పుట్టిన అర్ద గంట లోపు బిడ్డకు ముర్రుపాలు త్రగించదము వలన తల్లి నుంచి బిడ్డకు కొలెస్ట్రము చేరీ వ్యాధినిరోధక శక్తిని అందిస్తుంది , ఏ వ్యాధి నైనా తట్టుకొనే శక్తి బిడ్డకు వస్తుంది.తల్లి పాల లో పోషక విలువలు, క్యాల్షియం ,ఐరన్,మాంగనీస్, జింకు ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండి తేలికగా జీర్ణం అవుతాయి, 24 గంటలు అందు బాటులో ఉంటాయి. తల్లి కి బిడ్డకు అనుబంధం ఏర్పడుతుంది, తల్లి పాలు ఇవ్వడము వలన స్పేచింగ్ మెథడ్ గా పనిచేస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్, గార్భసెయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి , ఆరు నెలలు దాటిన తర్వాత తల్లి పాల తో పాటు అనుబంధ ఆహా రము ఇవ్వడము వలన శా రేరక వికాసం, మానసిక వికాసం అభివృద్ధి చెందుతుంది. మూడవ విడత కరోనా సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశం ఉంది దీనిలో పిల్ల ల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటూ హచరిస్తూ వున్నారు కాబట్టి గర్భిణీ స్త్రీలు, ఐదు సంవత్సరాలు పిల్లలు కలిగిన తల్లులు అపోహలు వీడి తప్ప కుండా కోవి డు టీకా వేయించుకోవాలి. రెండవ డోస్ వారుకూడా, అదేవిధంగా కో వీడు నిబంధనలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ గా చేతులు శుభ్ర పరుచుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సచివాలయం సిబ్బంది,ఆరోగ్య కార్య కర్త రంగమ్మ, ఆంగని వాడి కార్య కర్త లు అనంతమ్మ, రంగమ్మ, ఆశా కార్య కర్త లు కొం డమ్మ, సుకన్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🎤 ప్రజా  నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.