తల్లి పాల వారోత్సవాలు

ప్యాపిలి డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో , హెల్త్ ఎడ్యుకేటర్ రాఘవేంద్ర గౌడ్ , గంగా దేవి మాట్లాడుతు. అప్పుడే పుట్టిన బిడ్డకి వెంటనే తల్లిపాలు పట్టించడం శ్రేయస్కరం అని అన్నారు. మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో శనివారం తల్లిపాల వారోత్సవాలు జరిగాయి. ముర్రుపాలు బిడ్డని జీవితాంతం ఆరోగ్యంగా కాపాడతాయని డాక్టర్ తెలిపారు. పాలిచ్చే తల్లులు కూడ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు బాలామృతం పేకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.