టిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కు హుజురాబాద్ తెరాస టికెట్ ప్రకటించడం హర్షణీయం

చిన్న కోడూరు మండల కేంద్రము మండల సోషల్ మీడియా& టిఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిత్వం ప్రకటించడం పట్ల టపాకాయలు కాల్చి, స్వీట్ పంపిణీ చేస్తూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది
ఈ సందర్భంగా చిన్న కోడూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ గుడుమల్ల రాజలింగం& టిఆర్ఎస్వి చిన్నకోడూర్ మండల ప్రధాన కార్యదర్శి గుజ్జ రాజు, మాట్లాడుతూ… చిన్నకోడూరు మండలం నుంచి శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా చిన్నకోడూరు మండల నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా రాధాకృష్ణ శర్మ గారు చిన్నకోడూర్ మండల ఎంపిపి కూర మాణిక్య రెడ్డి గారు ఏఎంసి చైర్మన్ కాముని శ్రీనివాస్ గారు వైస్ కీసరి పాపయ్య గారు చిన్నకోడూర్ సొసైటీ చైర్మన్ సదానందం గారు గంగాపూర్ సొసైటీ కనకరాజు గారు నముండ్ల రామచంద్రం డీసీసీబీ జిల్లా డైరెక్టర్ జిల్లా రైతుబంధు డైరెక్టర్ మెడికాయల వెంకటేశం చిన్నకోడూరు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఉమేష్ చంద్ర గారు చిన్నకోడూర్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఈటబోయిన శ్రీనివాస్ గారు టిఆర్ఎస్వి చిన్నకోడూరు మండల అధ్యక్షులు రాచకొండ బిక్షపతి మద్దతు గా చిన్న కోడూరు నుండి హుజురాబాద్ కు బయలుదేరడం జరిగింది టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిఖార్సయిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడని గుర్తించి అవకాశం కల్పించడం హర్షణీయమని, ఈ సందర్భంగా గౌరవ సీఎం కేసీఆర్, పార్టీ ఎన్నికల ఇంచార్జి, గౌరవ మంత్రివర్యులు హరిషన్న గారికి మండల సోషల్ మీడియా & టిఆర్ఎస్వీ పక్షాన పత్రిక ముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు,మొదటి నుండి విద్యార్థులను నాయకులను చేసిన చరిత్ర తెరాస దే నని కొనియాడారు,ఈ ఉపఎన్నికలలో బీజేపీ ,కాంగ్రెస్ లను మట్టికరిపించి, గులాబీ జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చిన్నకోడూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పడిగే లింగం శ్రవణ్ గౌడ్ శెట్టిపల్లి భానుచందర్TRSY మండల ఉపాధ్యక్షులు THR సేన & టిఆర్ఎస్వి నముండ్ల శ్రీకాంత్ THR సేన టిఆర్ఎస్వి సీనియర్ నాయకులు తప్పేట రవిందర్ సికింద్లాపూర్ తెరాస నాయకులు విద్యార్థి నాయకులు పాల్గొనడం జరిగింది…. తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు మండలం

Leave A Reply

Your email address will not be published.