జగనాథ్ పూర్ ప్రాజెక్టుకు మాజీ MLA కావేటీ సమ్మయ్య గారి పెరు నామకరణం చెయ్యాలని డిమాండ్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలంలోని జగనాథ్ పూర్ ప్రాజెక్టుకు మాజీ MLA కావేటీ సమ్మయ్య గారి పెరు నామకరణం చెయ్యాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ గారు …అహర్నిశలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించి,తెలంగాణా ఉద్యమంలో Ap అసెంబ్లీ పైకి ఎక్కి అసెంబ్లీ నల్లజెండా ఎగురవేసిన ఉద్యమకారుడు కావేటీ సమ్మయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరచి పోయిన సిర్పూర్ ప్రజలు ఆయనకు గుండెల్లో దాచుకుందని అటువంటి నాయకుడి పెరు చిరస్థాయిగా నిలిచి పోయేలా జగన్నాధపూర్ ప్రాజెక్టు పెరు మార్చి సమ్మయ్య గారి పెరుపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది కార్యక్రమంలో సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రాచరీ గారు,కాగజనగర్ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేశం గారు,జిల్లా బీజేయం ప్రధాన కార్యదర్శి మేడి కార్తిక్,పట్టణ ప్రధాన కార్యదర్శి గుమ్ముల సాయి కృష్ణ ,పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షులు చాంద్ పాషా ,మంగ శ్రీనివాస్,అన్నం రాజన్న, దుర్గం ప్రశాంత్ గార్లు కార్యకర్తలు పాల్గొన్నారు…..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.