ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోసిని గ్రామంలో , బెజ్జూర్ చేనేత సహకార సంఘం లోని చేనేత కార్మికులతో కలిసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాగజ్ పట్టణ పద్మశాలి సంగం అధ్యక్షులు సామల రాజయ్య గారు మాట్లాడుతూ ప్రజల మానాలను కాపాడే చేనేత వృత్తి లో ఉన్నా కార్మికుల కుటుంబ పోషణ భారంగా తయారయ్యాయి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళిత బంధువు ఏదైతే ఇస్తారో చాలా సంతోషం అలాగే చేనేత బంధు పెట్టి చేనేత కార్మికులను ఆదుకోవాని 10 లక్షల రూపాయలు ఇవ్వలని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యాదర్షి మల్లన్న. నల్ల లక్ష్మన్.కనకయ్య. దేవేందర్ గుండు శ్రీను. టీచర్స్.పర్శ. చంద్రశేఖర్ .మధుకర్ కమలాకర్. టీడీపీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ గులపల్లి ఆనంద్. చెనేత కార్మికులు రాజయ్య. కనకయ్య. పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్

Leave A Reply

Your email address will not be published.