గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్
రాష్ట్ర జెడ్పీటీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ,కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్ రావు తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హైదబాద్ లో తన నివాసంలో మొక్కలు నాటారు