గ్రామ దేవతా పోషమ్మ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ అనితనాగోజి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా గ్రామ దేవతలైన పోషమ్మ గుడి ప్రహరీ గోడ మరియు ఆలయ అభివృద్ధి పనులు చేస్తానని మాటఇచ్చారు దానికి అనుగుణంగా ఈ రోజు తన సొంత నిధులతో సుమారుగా రెండు లక్షాల రూపాయలతో శంకుస్థాపన చేపట్టారు సుమారుగా 30 సంవత్సరాలుగా శిథిలవస్తాలో ఉన్న ప్రహరిగొడను నిర్మిచాలని పనులు మొదలు పెట్టినందుకు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు