గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్
ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామం లోని అంగన్వాడీ కేంద్రం-2లో తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గర్భిణి స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ గారు, ఐసిడిసిఎస్ సూపర్ వైజర్ శ్రీలేఖ గారు హాజరు అయ్యారు కార్యక్రమం తర్వాత సర్పంచ్ గారు ఐసిడిసిఎస్ సూపర్ వైజర్ శ్రీలేఖ గారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రమ దేవి, సునిత దేవి,పెద్దలింగాపూర్ క్లస్టర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మరియు గర్భిణి స్త్రీలు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.