ఖానాపూర్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఖానాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఆనంతరం తెలంగాణ తల్లి చౌక్, మార్కెట్ యార్డు, మున్సిపల్ కార్యాలయం, ఎఆర్ఎస్ కాలేజీ, విద్యానగర్, తహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమానికి హాజరైయ్యారు.///కాసారపు రాజేష్ గౌడ్ ప్రజా నేత్ర రిపోర్టర్ ఖానాపూర్ నియోజకవర్గం