కోవిడ్ నిబంధనలు పాటించాలి

మద్దికేర కేంద్రంలో covid-19 వ్యాధి వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జీవో అర్టి 425 జారీ చేసింది దీని ప్రకారం ఈ నెల 5 నుండి 31వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో గ్రామ గ్రామానికి కరుణ పై నిఘా పటిష్టం పరచాలని కరోనా పరీక్షలు వారి కాంటాక్ట్ కనుక్కుని చికిత్స జరిగేలా కరుణ వ్యాధి మరియు కరుణ సరైన ప్రవర్తన పై ప్రత్యేక అవగాహన నిర్వహిస్తున్నట్లు మండల స్థాయిలో రెండు రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మాస్కు లేదని ప్రవేశం లేదు ప్రయాణం లేదు మాస్క్ లేనిదే నమ్మకం లేదు పై అవగాహన కల్పిస్తున్నట్లు హెల్త్ ఎడ్యుకేటర్ అక్బర్ బాషా అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్

Leave A Reply

Your email address will not be published.