కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తురు గ్రమంలో నేడు ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ సిద్దంవేణు ..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ఎంపీటీసీ పట్నం అశ్విని శ్రీనివాస్ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తెరాస నాయకులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండలం రిపోర్టార్ ఇల్లంతకుంట