కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ ఇండియా ఉద్యమం…cpi

కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్న నరేంద్ర మోడీ ని గద్దె దింపి లక్ష్యంతో పని చేస్తాం! కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ ఇండియా ఉద్యమం…cpi

క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ప్రజ సంఘాలు సేవ్ ఇండియా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి బీజేపీ పతనాని కి పునాదులు వేస్తామని aituc జిల్లా అధ్యక్షుడు. పి.సుంకయ్య, సీపీఐ డోన్ నియోజకవర్గ కార్యదర్శి ఎన్.రంగ నాయుడు, utf మాజీ జిల్లా గౌరవ అధ్యక్షుడు.నర్సిహలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అమ్మ హోటల్ సర్కిల్ నుండి ర్యాలీ నిర్వహించారు ప్రజాసంఘాల అద్వర్యం లో మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అంతరం జరిగిన. సభకు citu నాయకులు శివరాం, aituc నాయకులు అబ్బాస్ అధ్యక్షత వహించారు చేశారు. సందర్బంగా సభను ఉద్దేశించి ,సుంకయ్య, రంగ నాయుడు, నర్శింహులు, నక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దుచేయలన్నారు.రైతులు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుక పోవడం దారుణ మన్నారు.విశాఖ ఉక్కు ప్రవేటికరణను విరమించుకోవలన్నారు.వేల కోట్ల భూములను కార్పొరేట్ అప్పచెప్పడం సిగ్గుచేటన్నారు.ముఖ్యమంత్రి జగన్,ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు తక్షణం ఢిల్లీ వెళ్లి కార్మికులు చేస్తున్న ఉక్కు ఉద్యమంలో భాగస్వాములు కావాలన్నారు.విద్యుత్ సవరణల చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి రైతులకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తామన్నారు.కార్మిక వ్యతిరేక చట్టాలు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్,డీజల్,వంటగ్యాస్, అయల్ ధరలు విపరీతంగా పెంచిందని ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో aituc నియెజక వర్గ అధ్యక్షుడు. m. పుల్లయ్య, utf జిల్లా నాయకులు మాణిక్యం శెట్టి,s.a.చిన్న రహిమాన్, రైతు సంఘము కార్యదర్శి. కె.సుధాకర్, మహిళ సమాఖ్య నాయకురాలు. హసీనా, అంగన్ వాడి నాయకురాలు, చందిని, రామదేవి,ఆటో యూనియన్ నాయకులు అన్వర్ గౌడు,aisf జిల్లా ఉపాధ్యక్షుడు .శివన్న మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకుడు, భాస్కర్ రెడ్డి, మల్కాపురం బాష తదితరులు పాల్గొన్నారు….ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.