కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ జన్మదిన వేడుకలు

ఘనంగా జడ్పిటిసిల ఫోరం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వకుర్తి జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు కల్వకుర్తి మండల జెడ్పిటిసి నాగర్ కర్నూల్ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోతుగంటి రాములు గారి కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ఐ ఎస్ డి ఎఫ్ ఫోరమ్ మరియు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోను మరియు పట్టణంలో నిరాశ్రయులైన వృద్ధులకు, వికలాంగులు 40 మందికి పండ్లను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్స్ డా”.యశోద , డా”. కృష్ణ, ఐఎస్డిఎఫ్ ఫోరం గణేష్, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ ,యూత్ ఐకాన్ అరుణ్ తేజ, రమేష్, శ్రావణ్, జాకీర్ హుస్సేన్ తదితరుల పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.