కలెక్టరేట్ వద్ద తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఉద్యోగుల ధర్నా

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. చాలీచాలని జీతాలతో కుటుంబ భారాన్ని పోషిస్తున్నానని, మూడు నెలలుగా జీతాలు లేవని వాహన తాళాలను అప్పగించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నరన్నారని, తమకు రావాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.