ఉలమా హీంద్ నంద్యాల అధ్యక్షుడు మౌలానా అహ్మద్ ఖలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

అనగా బుధవారం జమీఅయితే ఉలమా హీంద్ నంద్యాల అధ్యక్షుడు మౌలానా అహ్మద్ ఖలీల్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జమీఅతే ఉలమా హింద్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హజరత్ మౌలానా హాజీ అబ్దుల్ మజీద్ గారు డాక్టర్ సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జమీఅతే ఉలమా హింద్ కార్యకర్తలు మరియు యువకులు రక్తం దానం చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా ఖలీల్ అహ్మద్ హఫీస్ మొహమ్మద్ అలీ హఫీస్ రహమతుల్లా అబ్దుల్ కలాం తదితరులు పాల్గొన్నారు…..ప్రజానేత్ర. న్యూస్.మౌలాలి

Leave A Reply

Your email address will not be published.