ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్
కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామం లో రోడ్ కి ఇరువైపులా చెట్లకి ఫెన్సింగ్ వేస్తున్న ఉపాధి హామీ పథకంలో పాల్గొన్న కూలీలతో మాట్లాడుతున్న కల్వకుర్తి జెడ్పీటీసీ భరత్ ప్రసాద్ గారు, ఎంపిడిఓ బాల చంద్ర సృజన్ ,అంజి యాదవ్ , గ్రామస్తులు పాల్గోన్నారు…