ఇష్టానుసారంగా పార్కింగ్
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం బ్యాంకుల ముందు హాస్పిటల్ ముందు టిఫిన్ టిఫిన్ సెంటర్ ల ముందు ఇష్టానుసారంగా పార్కింగ్ లేకున్నా రోడ్డుపై వానరాలు పెట్టి పనులు కానిస్తున్న వాహనదారులు వాన దారులకు సరైన సూచనలు ఇవ్వని ఎం హాస్పిటల్ యజమాన్యం టీ టిఫిన్ సెంటర్ల యజమాన్యం
పార్కింగ్ లేని స్థలాలలో బ్యాంకులు ఉండడం హాస్పిటల్ లో ఉండడం టిఫిన్ సెంటర్లు ఉండడం అధికారులు వారికి పర్మిషన్ ఇచ్చి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు మరి ఇప్పుడైనా అధికారులు జిల్లా యంత్రాంగం స్పందించి సరమైన పర్మిషన్ ఇచ్చి రోడ్లపై పెడుతున్న వాహనదారులకు మరియు బ్యాంకులపై టిఫిన్ సెంటర్లపై ప్రైవేటు ఆస్పత్రులపై మెడికల్ షాప్ ల పై చర్య తీసుకుంటారా లేదా వేచి చూద్దాం.