దేవాలయాల ఆదాయం హిందువులకే: మద్రాస్ హైకోర్టు

చెన్నై: దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయి, వాటి మీద ఆదాయం దేవాలయాల అభివృద్ధి, హిందువుల కోసమే వాడాలని మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది.

హిందువుల సొమ్మును ప్రభుత్వాలు ఇతర కార్యక్రమాలు, ఇతర మతాలకు ఇవ్వకూడదని

స్పష్టం చేసింది. అలాగే 1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములు ఉండగా ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు. మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయి లెక్క తీసి ఆక్రమణలో ఉంటె స్వాధీనం చేసుకోవాలని సూచించింది. ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలన్నారు. నిధులను హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాతలు హిందూ దేవాలయాలకు,  హిందూ దేవుడికి భూములు ఇచ్చారు. దేశంలో చర్చిలు, మసీదులు ప్రభుత్వ ఆధీనంలో లేవు అందులో ఎంత ఆదాయం వస్తుందో ఎవరికీ తెలియదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Leave A Reply

Your email address will not be published.