జిల్లా కోర్పేట్ బ్యాంకు డైరెక్టర్ గా సీమా సుధాకర్ రెడ్డి

కర్నూలు జిల్లా కోర్పేట్ బ్యాంకు డైరెక్టర్ సీమా సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు.
ప్యాపిలి మండల పరిధిలోని హుస్సేనపురం గ్రామ వ్యవసాయ కమిటీ సిగల్ విండో అధ్యక్షుడు సిమా సుధాకర్ రెడ్డి 2005సంవత్సరం నుంచి ఇప్పటివరకు తమ విధులు నిర్వహిస్తున్నారు. తమ పరిధిలోని రైతులకు సహయ సకరులు అందిస్తు విధులు నిర్వహిస్తున్న సీమా సుధాకర్ రెడ్డి ని డోన్ నియోజకవర్గంలో నుండి కర్నూలు జిల్లా కోర్పేట్ బ్యాంకు డైరెక్టర్ సీమా సుధాకర్ రెడ్డి ని నియమించారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సిపార్టీ ని నమ్ముకుని పార్టీ కి సేవలను అందిచి తమ వంతు ప్రజలకు ,రైతులకు సహయసకరలు అందిస్తు అందరి అభిమన్యు పొందుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సకరంతో కర్నూలు జిల్లా కోర్పేట్ బ్యాంకు డైరెక్టర్ గా గురించి నియమించారని తెలిపారు. ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్యాపిలి మండలం నుంచి కోర్పేట్ బ్యాంకు డైరెక్టర్ గా సీమా సుధాకర్ రెడ్డి కావడం తో ప్యాపిలి మండల వైసిపి నాయకులు ,కర్యక్తలు ,బందువులు ,మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.