ఖైదీలతో రాసలీలలు… 7 నెలలు జైలు శిక్ష

వాషింగ్టన్: ఖైదీలు పారిపోకుండా, వారిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు నియమించిన కరెక్ష్ ఆఫీసర్ వారితోనే కామలీలలు మొదలు పెట్టింది. తమకు నచ్చినవాడితో బ్యారక్ లోనే శృంగారం చేసింది.

ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారి ఆమెను విధుల నుంచి తప్పించారు. కోర్టులో ప్రవేశపెట్టగా ఏడు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు మరో రెండేళ్లు ప్రొబెషనరీ కాలాన్ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. కరెక్షన్ ఆఫీసర్ టీనా గొంజలెజ్ ఇటీవలే ప్రభుత్వ సర్వీసులు చేరింది. 26 సంవత్సరాలు కూడా లేని ఆమెను కాలిఫోర్నియాలోని ప్రెస్నో కౌంటిలో నియమించారు. బ్యారక్ లలో ఉంటున్న యువ ఖైదీలతో సెక్స్ లో పాల్గొన్నది. నచ్చిన ఖైదీలకు సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు పంపిణీ చేసేది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో షాకయ్యారు. అంతర్గతంగా విచారణ జరిపి ఆమెను ఉద్యొగం నుంచి తప్పించారు. కోర్టులో ప్రవేశపెట్టగా, ఆమె ప్రవర్తన విన్న న్యాయమూర్తి షాకయ్యారు. ఒక అధికారిగా ఉంటూ ఇవేమి తప్పుడు పనులు అంటూ వ్యాఖ్యానించి శిక్ష వేశారు.

Leave A Reply

Your email address will not be published.