అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వం!

చిన్నకోడూర్ బిజెపి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్యాషాలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేయడం దారుణమని జంగిటి మండిపడ్డారు.శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ల ఫోండ్లు ట్యాపింగ్ చేయడంలో బీజేపీ అంతర్యమేమిటో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.అక్రమ అరెస్టులతో కాంగ్రేస్ నాయకులను నియంత్రించాలనుకోడం ఆకాశం పైన ఉమ్మడమేనని అన్నారు.అరెస్టు చేసినవారిలో జంగిటి తో పాటుగా పిల్లి బాబు ఉన్నారు.తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్ చిన్నకోడూరు.

Leave A Reply

Your email address will not be published.