30 లీటర్ల నాటు సారా స్వాధీనం ; యస్ ఐ జి. లక్ష్మణ్ రావ్
ప్యాపిలి మండలంలోని యాన్ రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల లక్ష్మి తండా కు చెందినా ముదవత్ శివరామ్ నాయక్ సారా రవాణా చేస్తుండగాయస్ ఐ లక్ష్మణ్ రవ్ వారి సిబ్బంది తో కలిసి కౌలుపల్లి బస్టాప్ సమీపంలో నాటు సారా బైక్ స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతు
నాటుసారా తయారు చేసావారు.ఇకనుంచి మానుకొవాళ్లని లేని యడల వారి పై చట్ట పరమైన కఠిన చర్యలు తీసికుంటామని వారు హెచ్చరించారు.ఈ దాడుల్లో రాచర్ల పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.
🎤ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్Sm బాషా ప్యాపిలి