260 కేజీల గంజాయి పట్టివేత
కడప జిల్లా S.P అయిన శ్రీ K.K.N.అన్బురాజన్ పర్యవేక్షణలో కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ సునీల్ ఆధ్వర్యంలో కడప పట్టణం నందు గంజాయి అక్రమ రవాణా చేసి మరియు అమ్మే వ్యక్తులపైన గట్టిగా నిఘా పెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున చిన్నచౌక్ (U/C) P.S ఇన్స్పెక్టర్ ఫ్రీ. K. ఆల్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ G. అమర్నాథ్ రెడ్డి సదరు విషయంపైన ఇన్ఫార్మర్ల ద్వారా గట్టిగా నిమా ఉంది. నిన్నటి దినము అనగా 22.07.2021 వ తేదిన సాయంత్రము కడప పట్టణం, చిన్నచౌక్ ఏరియా నా నాపల్లి గ్రామ సమీపాన, ప్రభుత్వ లేఔట్ వద్ద పైన కనిపించిన వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 260 కజీల గంజాయి. CHEVROLET TAVERA కంపెనీకి చెందిన కారు మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీన పరచుకోవడమైనది. వారిని విచారించగా విశాఖపట్నం. జిల్లాకు చెందిన రాడి రాము, చిటికల తేజ, కొత్తపల్లి నాగేశ్వరరావులు కడప జిల్లా, బద్వేల్ కు చెందిన సుంకిరెడ్డి రంగారెడ్డి. పులివెందులకు చెందిన కావటి నీలకంటేశ్వర్ మరియు కడప జిల్లాకు చెందిన ఇంకా కొంతమంది వ్యక్తులకు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు, వారు చిన్న చిన్న పొట్లాలు కట్టుకుని కాలేజీ యువకులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు చెప్పినారు. రాజశ్రీ కడప జిల్లా SP గారు అయిన శ్రీ K.K.N. అన్బురాజన్ పర్యవేక్షణలో కడప సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సునీల్ ఆధ్వర్యంలో కడప పట్టణం నందు గంజాయి అక్రమ రవాణా చేసి మరియు అమ్మే వ్యక్తులను అరెస్ట్ చేసిన చిన్నచౌక్ U/C PS ఇన్స్పెక్టర్ K అశోక్ రెడ్డి ని, చిన్నచౌక్ U/G PS సబ్- ఇన్స్పెక్టర్ G. అమర్నాథ్ రెడ్డి. ASI-M. శింకర్ నాయక్, హెడ్ కానిస్టేబుళ్లు | B. సుధాకర్. J. రామసుబ్బారెడ్డి మరియు కానిస్టేబుళ్లు P. రాజేష్ కుమార్, P.V. శ్రీనివాసులు, M. జనార్దన్ రెడ్డి, సుధాకర్ యాదవ్, A. శివ ప్రసాద్, M. శ్రీనివాసరావులను కడప జిల్లా S.P. K.K.N. అన్బురాజన్ ప్రశంసించినారు.
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట