సర్వ సభ్య సమావేశం

చిన్నకోడూర్ మండల సమాఖ్య లో సర్వ సభ్య సమావేశం నిర్వహించటం జరిగింది , ఈ సమావేశం లో గత సంవత్సరం లో చేసిన ప్రగతి ఆర్ధిక లావాదేవిలపై గ్రామ సంఘం అధ్యక్షులకు చదివి వినిపించటం జరిగింది , గత సంవత్సరం బ్యాంకు లింకేజి లో 35 కోట్ల రుణాలను సంఘాలకు ఇప్పించటం జరిగింది ,
లాభ సాటి ఐయిన గేదెల రుణాలు ,మరియు ఆవుల రుణాలు స్త్రీనిది లో ఇప్పించటం జరుగుతుంది దానికి సంబంధించిన కర పత్రం లను ఏ పి ఏం గారు విడుదల చేయడం జరిగింది ,, ఈ లోన్ లను సద్వినియోగం చేసుకొని లాభ సాటి పశుపోషణ లో లాబాలు పొందాలని సబ్యులకు సూచించటం జరిగింది ,
ఈ కార్యక్రమం లో ఏ పి ఏం మహిపాల్ గారు ,svep ఏ పి ఏం డాకయ్య గారు ,జిల్లా సి బి ఓ ఆడిటర్ బిక్షపతి గారు ,సి సి లు శ్రీనివాస్ రెడ్డి ,బాలరాజు ,సేనాపతి .రాజ్ కుమార్ ,కొమురయ్య ,ఈశ్వరమ్మ,స్త్రీనిది మేనేజర్ నిశాంత్ మండల సమాఖ్య సిబ్బంది , వి వో ఏ లు ,వో వి అధ్యక్షులు పాల్గొన్నారు ….తాడూరి ముత్తేశ్ ప్రజానేత్ర న్యూస్ ఛానల్ రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.