మొక్కలు నాటిన వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ డాక్టర్ కంగాటి వెంకట్ రామ్ రెడ్డి

క్రిష్ణగిరి మండలం కటారకొండ గ్రామంలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద రోడ్డు అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటుతున్న క్రిష్ణగిరి మండలం వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్ డాక్టర్ కంగాటి వెంకట్ రామ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆర్ బి వెంకట రాముడు, ఏ పీ ఓ అబ్దుల్ షుకూర్ ,పత్తికొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మాధవరావు, టి ఎ మధు రామకృష్ణ ,ఎఫ్ ఏ సురేష్, ఆలoకొండ ఎఫ్ ఏ సుదర్శన్ ఆచారి, మరియు వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు…ప్రజా నేత్ర.న్యూస్ మౌలాలి.

Leave A Reply

Your email address will not be published.