మత్స్య పారిశ్రామిక సహకర సంఘం అధ్యక్షుడు గా పండుగ రాజు ముదిరాజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ * యువత అధ్యక్షులు పండుగ రాజు ముదిరాజ్ మన ఇళ్ళంతకుంట మండలానికి మొదటి సారిగా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత విచ్చేసిన సందర్భం లో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ కునవేని భాగ్యలక్ష్మి బాలరాజు , మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు చొ ప్పరి రామచంద్రం, ట్రెజరీ యామ ఆంజనేయులు, ఎండ్రాబుచ్చయ్య , పండుగశ్రావణ్ , రేగులకార్తిక్ , మమిండ్లనవీన్ , పండుగపర్షరాం, పండుగఅశోక్ , పండుగ రాజు* , *పండుగ చక్రపాణి , చోప్పరి వెంకట్ తది తరులు పాల్గొన్నారు.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.