బీజేపీ నాయకులను ముందు అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ లో ఈరోజు బీజేపీ నాయకుల ఆరెస్ట్ లు చేసి పోల్లిసు స్టేషన్ లో నిర్భందించారు చలో హైదరాబాద్ లో ఇంద్రిరాపార్క్ లో జరిగే జూలై 30. తేది నా 10.30గం. ని జరిగే బడుగుల. ఆత్మగౌరవ. పోరు.కు పోనివ్వకుండ ఆడుకుని ముందు అరెస్ట్ చేసినా భద్రత సిబ్బంది
ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేసిన తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచేందుకు, ఈ వర్గాల హక్కుల సాధన కోసం బిజెపి ఆధ్వర్యంలో జూలై 30వ తేదీన ఉ. 10:30 గం.లకు ఇందిరాపార్కు వద్ద ‘బడుగుల ఆత్మగౌరవ పోరు‘..ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొందాం.
బొల్లం సాయిరెడ్డి మండల్ రిపోర్టార్ ఇల్లంతకుంట

Leave A Reply

Your email address will not be published.