ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సిర్పూర్ లో ర్యాలీ
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా సిర్పూర్ అటవీ రేంజి పరిధిలోనీ సిర్పూర్ లో ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు చిలపల్లి గ్రామంలో యు పి ఎస్ స్కూల్ నందు పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది అందులో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది అలాగే అటవీ మరియు పులుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులు మరియు టీచర్ల సమక్షంలో అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో లో అటవీ క్షేత్ర అధికారి పూర్ణ చందర్ గారు మరియు రేంజి సిబ్బంది డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ లు ప్రతాప్ నాయక్, ప్రకాష్, బానేష్, మూసవీర్, సెక్షన్ ఆఫీసర్లు మోహన్ రావు ,సంతోష్ ,సద్దాం ,బీట్ ఆఫీసర్లు దేవేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్